Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label latest news about pawan kalyan. Show all posts
Showing posts with label latest news about pawan kalyan. Show all posts

Thursday, March 13, 2014

janasena party news


 పవన్ కళ్యాణ్ పార్టి పేరు జనసేన ,మార్చ్ 14 న తన పార్థి పేరును పవన్ కళ్యాణ్ స్వయంగా తెలియజేయ నున్నారు .జనసేన పార్టి విధి విధానాలను కూడా కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ ద్వారా ప్రకటిస్తారు




 పవన్ కళ్యాణ్ పార్టి సింబల్ షడ్చక్రం, ప్రెస్ మీట్ ప్రత్యక్ష కార్యక్రమాన్నితెలంగాణా ,సీమాంద్ర,బెంగుళూరు లో కూడా 50 దియేటర్లో అభిమానుల కోసం ఏర్పాటు చేయనున్నారు .



2014 ఎన్నికల్లో  40 అసంబ్లీ స్తానాల్లో,9 లోకసభ స్తానాల్లో జనసేన పోటి చేయునట్లు తెలుస్తున్న .పవన్ కళ్యాణ్ ఒక్కరే తన పార్టి తరుపున పోటి చేస్తున్నట్లు  పవన్స స చరుల నుండి సమాచారం.
అల్ ది బెస్ట్ టు జేనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్

janasena party latest news

Read more...

About This Blog

entertain here

Lorem Ipsum

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP